|
Skip Navigation Links
Home
>
GK Post
Home
Hindi GK
UPSC GK
State GK
South India
Tamil
Telugu
Kannada
Malayalam
West India
Marathi
Gujarati
MP GK
Chhattisgarh
North India
RPSC
Haryana
UP GK
Uttarakhand
Himachal
Delhi
East India
Bihar
Jharkhand
Educational Quiz
College Quiz
A-O Level
Medical
Medical-PG
Engineering
GATE
MBA-BBA
Aptitude
IT Eng.
International
USA
UK
MCQ GK
Exam Quiz
old Exams
जीवनी
नौकरी
विशेष
search
Article
మానవుల్లో శిలీంద్రాల వల్ల వచ్చే వ్యాధులు
20 Sep, 2015
Admin
తామర (రింగ్ వార్మ్స్)
»
'మైక్రోస్పోరియం ట్రైకోఫైటన్' అనే శిలీంద్రం ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది.
»
అపరిశుభ్ర పరిసరాలు, వ్యాధి సోకిన రోగి వాడిన వస్తువుల ద్వారా, పిల్లులు, కుక్కల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
»
ఈ వ్యాధి వల్ల ఎర్రగా, ఉబ్బెత్తుగా ఉండే పుండ్లు చిన్నవిగా, గుండ్రంగా మొదట శరీరంపై ఏర్పడి క్రమేణా పెద్దవిగా మార్పు చెంది మచ్చలుగా ఏర్పడతాయి.
దోబీఇచ్
»
అనేక రకాల శిలీంద్రాలు ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తాయి.
»
ఈ వ్యాధి సోకిన వ్యక్తి వాడిన వస్తువుల్ని ఉపయోగించడం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
»
ఈ వ్యాధి వల్ల తొడలు, గజ్జలపై దురద, ఎర్రని పొక్కులు ఏర్పడతాయి.
మదురాపాదం
»
'మిరెల్లా మైసిటోమి' అనే శిలీంద్రం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
»
శరీరంపై ఏదైనా గాయమైనప్పుడు ఈ గాయం ద్వారా ఈ శిలీంద్రం మానవుడిలోకి ప్రవేశిస్తుంది.
»
ఈ వ్యాధి పాదాలకు, మడమలకు సోకి లోతైన పుండ్లు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో అంగవైకల్యానికి దారి తీసే పరిస్థితులు కూడా తలెత్తుతాయి.
అథ్లెట్ పాదం
»
'ట్రైకోఫైటాన్' అనే శిలీంద్రం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
»
ఈ వ్యాధి ఎక్కువగా తడి ప్రదేశాల్లో సంచరించే వారికి వస్తుంది.
»
తడిగా ఉండే చర్మంపై ఈ శిలీంద్రం తన ప్రభావాన్ని చూపిస్తుంది.
»
వ్యాధి సోకిన ప్రాంతంలో మంట పుట్టడం, కాలి వేళ్ల మధ్య పగిలి రక్తస్రావమవడం జరుగుతాయి.
*
న్యూరైటిస్
అనే వ్యాధికి 'మ్యూకార్ ఫ్యూజిల్లస్' అనే శిలీంద్రం కారకంగా పనిచేస్తుంది.
*
బ్లాస్టోమైకోసిస్
వ్యాధికి 'బ్లాస్టోమైసిస్ డెర్మటైడిస్' అనే శిలీంద్రం కారకమవుతుంది.
*
డెర్మటోమైసిస్, మొనిలియాసిస్, కాండీడియాసిస్
వ్యాధులకు 'కాండిడా ఆల్బికాన్స్' అనే శిలీంద్రం కారకమవుతుంది.
*
మెనెంజైటిస్
వ్యాధికి 'మైక్రోస్పోరమ్', 'ట్రైకో ఫైటాన్' అనే శిలీంద్రాలు కారణమవుతాయి.
*
హిస్టోప్లాస్మోసిస్
వ్యాధికి 'హిస్టోప్లాస్మా కాప్యులేటమ్' అనే శిలీంద్రం కారణం.
*
క్రిప్టో కాకోసిస్
వ్యాధికి 'లైఫోమైసిస్ నియోపార్మాన్స్' అనే శిలీంద్రం కారకమవుతుంది.
*
ఓటోమైసిస్
అనే వ్యాధికి 'కాండిడా ఆల్బికాన్స్', 'ఆస్పర్జిల్లస్' శిలీంద్ర జాతులు కారణమవుతాయి.
Reading Corner ( Ctrl + Mouse Click)
यूरोपा किसका उपग्रह है ?
गुरु केलुचरण महापात्र किस नृत्य शैली में निपुण थे ?
चक्रवर्ती राजगोपालचारी से ठीक पहले कौन भारत का गवर्नर जनरल था ?
विश्व विरासत दिवस किस तिथि को मनाया जाता है ?
सूर्य में कौनसा परमाणु ईंधन होता है ?
भारतीय संविधान के अंतर्गत संप्रभु शक्तियां किसके पास होती हैं ?
ओडिशा का प्रमुख शास्त्रीय नृत्य किस नाम से जाना जाता है ?
‘छऊ’ किस राज्य का प्रमुख लोक नृत्य है ?
‘ग्रीन पार्क स्टेडियम’ कहाँ अवस्थित है ?
खानवां के युध्द में बाबर द्वारा पराजित किया जाने वाला राजपूत राजा कौन था ?
गदर पार्टी की स्थापना किसने की थी ?
भारतीय अंतरिक्ष कार्यक्रम का पिता किसे कहा गया है ?
विश्व का सबसे ऊँचा पर्वत शिखर ‘माउण्ट एवरेस्ट’ कहाँ स्थित है ?
डी.एन.ए. का प्रमुख कार्य क्या है ?
भारतीय इतिहास में ‘राजा बनाने वाले’ के नाम से प्रसि; सैदय बन्धु कौन थे ?
विश्व की सबसे लम्बी नदी कौन सी है ?
सुवर्ण सौधा किस राज्य का विधानसभा भवन है ?
रबी मौसम किन महीनों के बीच को माना जाता है ?
‘डूरण्ड रेखा’ किस देशों की महत्वपूर्ण सीमा के बीच में है ?
गुप्त स्थापत्य कला का सर्वोत्ड्डष्ट नमूना कौन-सा मन्दिर है ?
ई.मेल संदेशों के लिए स्टोरेज क्षेत्र को क्या कहते हैं ?
फुटबॉल में ‘ब्लैक पर्ल’ के उपनाम से किसे जाना जाता है ?
मैक मोहन रेखा किसके बीच सीमांकन करती है ?
कौन ‘यंग इडिया’ और ‘हरिजन’ का संपादक था ?
शरीर के आंतरिक अंगो का परीक्षण किस उपकरण द्वारा किया जाता है ?
कौनसे भारतीय राजा के समय ईस्ट इण्डिया कम्पनी इंग्लैण्ड में स्थापित हुआ ?
नृत्य के ‘मोहिनीअट्टम’ रूप का विकास कहाँ हुआ था ?
रामड्डष्ण मिशन की स्थापना किसने की ?
जिस दिन सूर्य पृथ्वी के सर्वाधिक निकट होता है, उस दिन को क्या कहते हैं ?
‘गया’ सम्बन्धित है भगवान बुध्द से, आखिर किस कारण से ?
टैगोर पुरस्कार किस क्षेत्र में शुरू किया गया है ?
वर्ष 1976 में आपातकालीन की उद्घोषणा के समय भारत का राष्ट्रपति कौन था ?
सुश्री हेली थोर्निंग श्मिड्ट किस देश की पहली महिला प्रधानमंत्री हैं ?
नीलगिरि पहाडि़यों में पेड़ की कौन सी सामान्य जाति है ?
भारतीय रिजर्व बैंक का राष्ट्रीयकरण कब किया गया था ?
Managed Services By:
www.upscgk.com
Home
About us
Services
Terms
Team
Sitemap
Contact