|
Skip Navigation Links
Home
>
GK Post
Home
Hindi GK
UPSC GK
State GK
South India
Tamil
Telugu
Kannada
Malayalam
West India
Marathi
Gujarati
MP GK
Chhattisgarh
North India
RPSC
Haryana
UP GK
Uttarakhand
Himachal
Delhi
East India
Bihar
Jharkhand
Educational Quiz
College Quiz
A-O Level
Medical
Medical-PG
Engineering
GATE
MBA-BBA
Aptitude
IT Eng.
International
USA
UK
MCQ GK
Exam Quiz
old Exams
जीवनी
नौकरी
विशेष
search
Article
పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు - ప్రారంభించిన వ్యక్తులు
20 Sep, 2015
Admin
ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు
స్థాపకులు
భారత్‌లో…
»
ఆత్మీయ సభ (1815)
-
రాజా రామ్మోహన్రాయ్
»
బ్రహ్మసమాజం (1829)
-
రాజా రామ్మోహన్రాయ్
»
తత్వబోధిని సభ (1839)
-
దేవేంద్రనాథ్ ఠాగూర్
»
యంగ్ బెంగాల్ ఉద్యమం (1830)
-
హెన్రీ వివియన్ డిరాజియో
»
ఆర్యసమాజం (1875)
-
దయానంద సరస్వతి
»
శుద్ధి ఉద్యమం
-
దయానంద సరస్వతి
»
బెతూన్ స్కూల్ (1849)
-
ఈశ్వరచంద్ర విద్యాసాగర్
»
ప్రార్థనా సమాజం (1867)
-
ఆత్మారాం పాండురంగ
»
దివ్యజ్ఞాన సమాజం (1875)
-
మేడమ్ బ్లావట్స్కీ, కల్నల్ ఓల్కాట్
»
రామకృష్ణ మిషన్ (1897)
-
స్వామి వివేకానంద
»
లోక్‌సేవామండల్
-
లాలా లజపతిరాయ్
»
హిందూమహాసభ
-
మదన్మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్
»
సత్య శోధక్ సమాజ్ (1884)
-
జ్యోతిబాపూలే
»
దీనబంధు సార్వజనిక్ సభ (1884)
-
జ్యోతిబాపూలే
»
సాధారణ బ్రహ్మ సమాజం (1878)
-
ఆనంద్‌మోహన్ బోస్
»
ఇండియన్ లీగ్ (1875)
-
శిశిర్ కుమార్ ఘోష్
»
స్వరాజ్‌పార్టీ
-
మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్
»
ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866)
-
దాదాబాయ్ నౌరోజి
»
ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్
-
యమ్.జి.రణడే
»
భారతీయ బ్రహ్మ సమాజం
-
కేశవ చంద్రసేన్
»
ముస్లింలీగ్ (1906)
-
ఆగాఖాన్, సలీముల్లా
»
అనుశీలన్ సమితి (1907)
-
బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా
»
అభినవ భారతి (1906)
-
వినాయక్ సావర్కర్ (లండన్)
»
విశ్వభారతి (1912)
-
రవీంద్రనాథ్ ఠాగూర్
»
గదర్ పార్టీ (1913)
-
లాలాహరదయాల్ (శాన్ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా
»
ఖిలాఫత్ ఉద్యమం (1919)
-
అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని
»
ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
-
బి.ఆర్.అంబేడ్కర్
»
బహిష్కృతకారిణి సభ (1924)
-
బి.ఆర్.అంబేడ్కర్
»
సర్వోదయ సమాజ్
-
ఆచార్య వినోబాభావే
»
భూదానోద్యమం
-
ఆచార్య వినోబాభావే
»
రాష్ట్రీయ స్వయం సేవక్ (1925)
-
హెడ్గెవార్
»
ఆజాద్హింద్ఫౌజ్ (1939)
-
సుభాష్ చంద్రబోస్
»
వితంతు పునర్వివాహ సంస్థ
-
విష్ణుశాస్త్రి పండిట్
»
రాధాస్వామి సత్సంగ్
-
తులసీరామ్
»
ఆత్మగౌరవ ఉద్యమం
-
పెరియార్ రామస్వామి నాయకర్
»
శారదా సదన్ (1884)
-
పండిత రమాబాయి
»
భారత ధర్మ మహామండలి
-
పండిత మదన్మోహన్ మాలవ్య
»
అహ్మదీయ ఉద్యమం
-
గులాం అహ్మద్
»
జస్టిస్ ఉద్యమం
-
టి.ఎమ్.నాయర్
»
ధర్మసభ
-
రాధాకాంత్ ధేబ్
»
ధర్మ పరిపాలనా యాగం (1902-1903)
-
శ్రీ నారాయణ గురు
»
అలీఘర్ ఉద్యమం
-
సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
»
వహాబీ ఉద్యమం
-
సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్
»
సేవా సమితి
-
హెచ్.ఎన్.కుంజ్రు
»
దేవ్ సమాజం
-
యస్.అగ్నిహోత్రి
»
సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965)
-
గోపాలకృష్ణ గోఖలే
»
పూనా సేవా సదన్
-
రమాబాయి రణడే
»
దేవ్‌బంద్ ఉద్యమం
-
మహ్మద్ కాశీం వహాబీ
»
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928)
-
చంద్రశేఖర ఆజాద్
»
ఇండియన్ అసోసియేషన్
-
ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ
»
సోషల్ సర్వీస్ లీగ్
-
యన్.యమ్.జోషి
»
ఖుదాయి - ఖిద్మద్గార్ (రెడ్‌షర్ట్స్)
-
ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్
»
దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ
-
జి.జి. అగార్కర్
»
హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874)
-
కందుకూరి వీరేశలింగం
»
చిప్కో ఉద్యమం
-
సుందర్‌లాల్ బహుగుణ
»
హిందూస్థానీ సేవాదళ్
-
ఎన్.జి.హర్వేకర్
»
సింగ్ సభ (1874)
-
సిక్కు నాయకులు
»
చీరాల పేరాల ఉద్యమం
-
దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
»
నర్మదా బచావో ఆందోళన్
-
మేథా పాట్కర్
»
పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం
-
పర్వతనేని వీరయ్య చౌదరి
»
సహాయ నిరాకరణోద్యమం (1920-22)
-
మహాత్మా గాంధీ
»
శాసనోల్లంఘనోద్యమం (1930-34)
-
మహాత్మా గాంధీ
»
క్విట్ ఇండియా ఉద్యమం (1942)
-
మహాత్మా గాంధీ
»
ఆసియాటిక్ సొసైటీ
-
విలియం జోన్స్
»
అభినవ భారత్ (1967)
-
గణేష్ సావర్కర్
»
మిత్రమేళా (1899)
-
సావర్కర్ సోదరులు
»
హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924)
-
సచిన్ సన్యాల్, జోగిష్చంద్ర ఛటర్జీ
»
ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942)
-
రాస్ బిహారీ బోస్
ప్రపంచంలో...
»
YMCA
-
సర్ జార్జి విలియమ్స్
»
సాల్వేషన్ ఆర్మీ
-
విలియం బ్రూత్
»
బాయ్స్స్కౌట్ ఉద్యమం (1908)
-
లార్డ్ బేడిన్ పావెల్
»
రెడ్‌క్రాస్ (1858)
-
హెన్రీ డ్యూనాంట్
Reading Corner ( Ctrl + Mouse Click)
भारत में सबसे गहरी खान कहां स्थित है ?
मुख्यमंत्री की नियुक्ति कौन करता है ?
भारत के योजना आयोग का गठन किस वर्ष किया गया था ?
WWW का पूरा रूप क्या है ?
राज्य सभा का अध्यक्ष कौन होता है ?
गांधीजी के प्रिय भजन ‘वैष्णव जन तो तैने कहिए’ का रचयिता कौन है ?
कांग्रेस के प्रतिनिधि के रूप में गाँधी जी ने किस एकमात्र गोलमेज सम्मेलन में भाग लिया था ?
पेट में भोजन को पचाने के लिए किसकी खास आवश्यकता होती है ?
जो वस्तुएं दुर्लभ हों और उनकी आपूर्ति सीमित हो, उन्हें क्या कहते हैं ?
‘‘अन्धकारमय महाद्वीप’’ किसे कहा जाता है ?
‘‘स्वतन्त्रता के लिए लम्बी यात्रा’’ पुस्तक किसकी आत्मकथा है ?
यूरोपा किसका उपग्रह है ?
‘कामकाजी महिलाओं के लिए प्रत्यावास’ योजना किसके द्वारा संचालित की जाती है ?
‘वानखेड़े स्टेडियम’ कहाँ अवस्थित है?
सवाना चरागाह कहाँ पाए जाते हैं ?
विश्व में प्रथम महिला प्रधानमंत्री कौन थी ?
‘बागों का शहर’ नाम से उत्तर प्रदेश का कौन-सा शहर प्रसिध्द है ?
केरल के किस जिले में प्राचीन ब्राह्मी लिपि का शिलालेख मिला है ?
लिफ्ट का आविष्कार किसने और कब किया ?
सार्वजनिक लेखा समिति अपनी रिपोर्ट किसे प्रस्तुत करती है ?
कौन-सा एक विटामिन अमरूद में प्रचुरता से मिलता है ?
प्रादेशिक सेना में एम.एस. धोनी को कौन-सी मानद पदवी दी गई है ?
विश्व में सबसे विशाल मरुभूमि कौनसी है ?
माघ.खिचड़ी गुडि़या, बजहर, होली आदि त्यौहार किस जनजाति द्वारा मनाए जाते हैं ?
कौनसे भारतीय राजा के समय ईस्ट इण्डिया कम्पनी इंग्लैण्ड में स्थापित हुआ ?
दिल्ली में लाल किला किसके द्वारा बनवाया गया ?
चीनी यात्री फाह्यान किसके शासनकाल में भारत आया था ?
‘रोम’ शहर किस नदी के तट पर बसा है ?
भारत द्वारा अपने देश में विकसित हलके युध्दक विमान का नाम क्या है ?
‘जगन्नाथ मन्दिर’ कहाँ स्थित है ?
‘नॉक आउट’ किस खेल में सम्बन्धित है ?
‘ई.ड्यूको’ का क्या अर्थ है ?
‘चार मीनार’ कहाँ स्थित है ?
‘अपने ही कुल के नाशक’ को क्या कहते हैं ?
हेमेराइट किसका अयस्क है ?
Managed Services By:
www.upscgk.com
Home
About us
Services
Terms
Team
Sitemap
Contact